నేవల్ డాక్ యార్డ్ లో ట్రైనీ అప్రెంటీస్ పోస్టులు
నేవల్ డాక్ యార్డ్ - ముంబై 318 ట్రైనీ అప్రెంటీస్ పోస్టులకు ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు డాక్ యార్డ్ అప్రెంటీస్ స్కూల్ లో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు.
మొత్తం ఉద్యోగాలు: ఐటీఐలోని వివిధ ట్రేడ్లలో 318.
అర్హత: పదో తరగతిలో 50 శాతం మార్కులతోపాటు నిర్దేశించిన విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయోపరిమితి: ఏప్రిల్ 1, 1999 - మార్చి 31, 2016 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు: 150 సెం.మీ ఉండాలి. 45 కిలోల బరువు కంటే తక్కువ ఉండకూడదు.
ఎంపిక: ప్రవేశపరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో www.bhartiseva.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 25, 2018
{ 0 comments... read them below or add one }
Post a Comment
Please leave us your valuable comment to improve our blog...