భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)- త్రిచీ.. వివిధ ట్రేడ్ ల్లో 529 ట్రేడ్ అప్రెంటీస్ భర్తీ కోసం ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఉద్యోగాలు: 529
ఫిట్టర్ - 210, వెల్డర్ (జీ అండ్ ఈ) - 115, టర్నర్ - 28, మెషినిస్ట్ - 28, ఎలక్ర్టీషియన్ - 40, మెకానిక్ మోటార్ వెహికల్ - 15, డీజిల్ మెకానిక్ - 15, డ్రాట్స్ మెన్ (మెకానికల్) - 15, ప్రోగ్రామ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ -40, కార్పెంటర్ - 10, ప్లంబర్ - 10, ఎంఎల్టీ పాథాలజీ - 03.
అర్హత: ఒక్క ఎంఎల్టీ పాథాలజీ మినహా మిగిలిన అన్ని పోస్టులకు పదో తరగతితోపాటు ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఎల్టీ పాథాలజీకి ఇంటర్మీడియెట్ (బైపీసీ) లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అక్టోబర్ 10, 2018 నాటికి 18-27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 13, 2018
వెబ్సైట్: www.bheltry.co.in
{ 0 comments... read them below or add one }
Post a Comment
Please leave us your valuable comment to improve our blog...